తాండూరు: తాండూరు నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శేఖర్ గౌడ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ఏ విధంగా సహకరించారో తనకూ అదే విధంగా సహకరించాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ ఎమ్మెల్యేను కోరారు.