Tag: #prajabandhu #holicelebrations #pilotrohithreddy

నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే హోలీ శుభాకాంక్షలు

తాండూరు: నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అన్నారు. ...