Tag: CM KCR

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైలట్‌

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పైలట్‌

తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.  సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.