తాండూరు నుంచి వెళ్లి దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలో స్థిరపడిన వారిని ఒక చోటకు చేర్చేందుకు.. వారి అనుభవాలను పంచుకునేందుకు ఈ సైట్లో ఎన్ఆర్ఐ విభాగం ఏర్పాటు చేశాం. మీరు ఉన్నత స్థానాలకు చేరిన విధానాన్ని వివరించి పలువురికి ఆదర్శంగా నిలిచేలా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. మన ఊరికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రజాబంధు ద్వారా అందరికీ షేర్ చేసే అవకాశం ఉంటుంది. మీరు తాండూరు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తి అయితే మీ గురించి పూర్తి సమాచారం మాకు అందజేసి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలవండి. మీతో పాటు విదేశాల్లో స్థిర పడిన మీ స్నేహితులు, బంధువుల సమాచారం సేకరించి మాకు పంపించండి లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించేలా ఈ సైట్ గురించి వివరించండి.
Mail: prajabandhunews@gmail.com
Contact No: +91 9492804302