వికారాబాద్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తుకారాం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి టీఎస్ మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న వారు అర్హులని తెలిపారు. జనవరి 3 నుంచి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.