వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా కే. నిఖిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జనగామ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆమె త్వరలోనే జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఏడాదిన్నర నుంచి కలెక్టర్గా ఉన్న పౌసమి బసును ప్రభుత్వం బదిలీ చేసింది.