తాండూరు: యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్, పెద్దేముల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం చలివేంద్రాలను ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని, దాతలు ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.