తాండూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ సంధర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.