తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 93 మంది లబ్ధిదారులకు రూ.93,10,788 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.