కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పలు ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్ఐసీతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖలో మొత్తం 155 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిల్లో అసిస్టెంట్ కీపర్, డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్ వంటి పలు పోస్టులున్నాయి.
డిప్యూటీ డైరెక్టర్: 151 పోస్టులు
అసిస్టెంట్ కీపర్: 2 పోస్టులు
ఫిషరీష్ రిసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్: 1 పోస్టు
ప్రిన్సిపల్ ఆఫీసర్: 1 పోస్టు
అర్హతలు: డిగ్రీ, పీజీ
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
వెబ్సైట్: https://www.upsc.gov.in/