పరిగి పట్టణంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కొప్పుల అనిల్ రెడ్డి, పంజుగుల శ్రీశైలరెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.