తాండూరు: హైదరాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ స్థాపించి 20ఏళ్లు పూర్తి కావడంతో అత్యంత వైభవంగా గులాబీ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.